నంద్యాల ట్రాఫిక్ సర్కిల్ సిఐగా మల్లిఖార్జున గుప్త భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.