నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పగడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల చిన్నారి వాసంతిని అదే గ్రామానికి చెందిన నలుగురు ఊరి చివర కాలవ వద్దకు తీసుకుపోయి అత్యాచారం చేసిన వారిని కఠినంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ నంద్యాలలో బుధవారం డిమాండ్ చేశారు. వాసంతిని హత్య చేసి నీటి కాలువలో వేయడం దుర్మార్గమన్నారు.