అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

53చూసినవారు
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నంద్యాల జిల్లా నంద్యాల మండలం, పాణ్యం మండలం కౌలూరు గ్రామం లో అంగన్వాడి కేంద్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ డా. కె శ్రీనివాసులు అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు సమయానికి పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్