కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

65చూసినవారు
కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి
వివిధ ప్రభుత్వ శాఖల్లో పథకాల్లో, సంస్థల్లో పని చేసే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ టైం స్కేల్, డైలీ వేజెస్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు కేఎండి గౌస్ ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్