నంద్యాల: విజిబుల్ పోలీసింగ్ లో క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు

52చూసినవారు
నంద్యాల: విజిబుల్ పోలీసింగ్ లో క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మధ్యం, ఇసుక, గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా నియంత్రించుటకు, శాంతిభద్రతల పరిరక్షణ కొరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా విజిబుల్ పోలిసింగ్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్