కేంద్ర హోంశాఖ సెక్రటరీ కలిసిన ఎంపీ

56చూసినవారు
కేంద్ర హోంశాఖ సెక్రటరీ కలిసిన ఎంపీ
నంద్యాల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ టిడిపి డిప్యూటీ లీడర్, డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ ను ఢిల్లీలోని హోం శాఖ సెక్రటరీ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. కేంద్ర హోం శాఖలో ఏపీకి సంబంధించిన పెండింగ్ దస్త్రాలు క్లియర్ చేసేందుకు సహకరించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్