ఏపీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ సెమినార్

55చూసినవారు
ఏపీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ సెమినార్
ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ ఉన్నత ఉర్దూ బాలికల పాఠశాల, ముల్లాన్ పేట, నందు భారత దేశ స్వతంత్ర పోరాటం లో ముస్లింల పాత్ర అన్న అంశంపై 'జిల్లా స్థాయి ఉర్దూ సెమినార్ ఘనంగా శుక్రవారం నిర్వహించారు. అనూప్ కన్వీనర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జమాఅతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షుడు అబ్దుల్ సమద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్