ఉర్దూ టి. ఎల్. ఎమ్ బ్యానర్లు అవిష్కరించిన మంత్రి ఫరూక్

75చూసినవారు
ఉర్దూ టి. ఎల్. ఎమ్ బ్యానర్లు అవిష్కరించిన మంత్రి ఫరూక్
నంద్యాల జిల్లాలోని ఉర్దూ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్దికి తోడ్పాటునందించె ఉర్దూ బ్యానర్లను రాష్ట్ర మైనారిటి మరియు న్యాశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీద సోమవారం నంద్యాల లో అవిష్కరించారు. ఈ బ్యానర్లను రూటా తరుపున ప్రింట్ చేయించి జిల్లాలోని అన్ని ఉర్దూ పాఠశాలలకు పంపించడం జరుగుతుందని రూట జిల్లా అధ్యక్షులు మోమిన్ సైఫుల్లా తెలియచేశారు.

సంబంధిత పోస్ట్