నంద్యాల లో వెంకటేశ్వర స్వామి రథోత్సవం

56చూసినవారు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణం సంజీవనగర్ గేట్ వద్ద ఉన్న కోదండ రామాలయ మందిరం నందు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మంగళవారం పాల్గొన్నారు. అనంతరం పట్టణ ముఖ్య విధుల్లో అంగరంగా వైభవంగా నిర్వహించిన రథోత్సవాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించి రధాన్ని లాగడం జరిగింది. ప్రజాలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్