నంద్యాల ఎస్‌పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతోంది. మదకద్రవ్యాల అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం వాహన తనిఖీలు జరుగుతున్నాయి. నాటు సారాయి, మద్యం విక్రయాలపై కేసులు, మోటారు చట్ట ఉల్లంఘనలపై రూ. 5 లక్షల జరిమానాలు విధించారు. బహిరంగ మద్యం సేవించేవారిపై 136 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 38 కేసులు నమోదయ్యాయి.