నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము

65చూసినవారు
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము
నంద్యాల బొమ్మల సత్రం ఆర్ట్స్ కాలేజ్ నందు జరిగిన జాబ్ మేళా నందు ఎన్నికైన యువతి యువకులకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నియామక పత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించడం వలన దాదాపు 273 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని. ఇలా ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్