రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాము -మంత్రి వర్క్

60చూసినవారు
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాము -మంత్రి వర్క్
నంద్యాల స్థానిక టిడిపి కార్యాలయం నందు నంద్యాల మెట్టపొలం రైతు సంఘం అధ్యక్షులు ఎన్ కె మహమ్మద్ యూనస్ , ఉపాధ్యక్షులు చింతల నాగ కుమార్ , కొమ్ము శ్రీహరి, కరీంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. రైతు సంక్షేమం కోరే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్