నంద్యాలలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

66చూసినవారు
నంద్యాలలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం
యోగాంధ్ర డెమో కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల అర్బన్ నందు గల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు జరిగిన యోగా కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్మార్వో శ్రీనివాసులు డీఎంహెచ్ఓ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్