బనగానపల్లె: వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా పుల్లయ్య

63చూసినవారు
బనగానపల్లె: వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా పుల్లయ్య
బనగానపల్లె నియోజకవర్గ వైయస్సార్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా ఇటిక్యాల పుల్లయ్య నియోజకవర్గ వైయస్సార్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా షేక్ షాజహాన్ ను వైయస్సార్ పార్టీ నియమించిన సందర్భంగా సహకరించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు మంగళవారం తెలిపారు. బనగానపల్లె మాజీ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్