ఓర్వకల్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిపై వేడుకలు

63చూసినవారు
ఓర్వకల్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిపై వేడుకలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాది పూర్తి కావడాన్ని పురస్కరించుకొని గురువారం ఓర్వకల్లులో టీడీపీ శ్రేణులు యేసేపు రమేష్, శోభన్ బాబు, సతీష్, సంజీవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో చేయని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యం గెలిచిన ఈ ఏడాదిలో ప్రజా పాలనకు మలుపు తిప్పి, సుపరిపాలనలో తొలి అడుగులు వేసామని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్