పాణ్యం: కలెక్టర్ స్వచ్ఛంద, బస్టాండ్‌కు శంకుస్థాపన

72చూసినవారు
పాణ్యం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆధ్వర్యంలో శనివారం 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మూడవ శనివారం గ్రామాలను శుభ్రంగా ఉంచాలని అధికారులు, వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాణ్యంలో బస్టాండ్‌కు పునః నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి, డంప్ యార్డ్‌ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్