ఓర్వకల్లులో డ్రోన్ హబ్, గ్రీన్ కో ప్రాజెక్ట్‌లతో అభివృద్ధి

65చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలో రూ. 1600 కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. బుధవారం తడకనపల్లెలో మాట్లాడుతూ ఓర్వకల్లులో 5 వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్ ఏర్పాటు చేయబోతుండగా, రూ. 1100 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. ఇప్పటికే సీఎం ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారని, డ్రోన్ హబ్, గ్రీన్ కో ప్రాజెక్ట్, జై రాజ్ స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటులో ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్