పాణ్యం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణాంధ్ర ఆంధ్రస్వచ్ఛ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం పరిశుభ్రతకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చే వారి సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధానాలు కార్మికుల అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ ఇది వ్యవసాయానికి మార్గం చూపే మంచి కార్యక్రమం అని కొనియాడారు.