పాణ్యం: దళారుల చేతుల్లో మోసపోవద్దు.. మద్దతు ధరకే అమ్మాలి

53చూసినవారు
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కందులను అమ్మాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం ఓర్వకల్లులో ఓర్వకల్లులో ఆమె మాట్లాడారు. 12 శాతం కంటే తక్కువ తేమ ఉన్న కందులు మాత్రమే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతుల పొగాకు పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీవో, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్