కల్లూరు: బంగారు కుటుంబాలకు సీఎం సన్మానం

55చూసినవారు
కల్లూరు: బంగారు కుటుంబాలకు సీఎం సన్మానం
కల్లూరు అర్బన్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా, పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శలను సీఎం సన్మానించారు. ప్రజలతో కలిసి స్వచ్ఛత మరియు అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్