కల్లూరు: రైతులకు కంప్యూటరైజ్డ్ బిల్లులే తప్పనిసరి

2చూసినవారు
కల్లూరు: రైతులకు కంప్యూటరైజ్డ్ బిల్లులే తప్పనిసరి
రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు తప్పనిసరిగా కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని, మాన్యువల్ బిల్లులు అనుమతిలేవని శుక్రవారం కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి హెచ్చరించారు. కల్లూరులో ఆమె మాట్లాడుతూ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కల్లూరులో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్