రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు పెంపును వ్యతిరేకించాలని సెరీన్ నగర్ లో సీపీఎం నగర నాయకులు యేసు రాజు, మౌలాలి డిమాండ్ చేశారు. ఆదివారం కల్లూరులో వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పెంపు, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటికి బిగించకుండగా అడ్డుకోని, తిప్పికొట్టాలని కోరారు. ఈనెల 14న కరెంటు ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.