కర్నూలు నగరంలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శనివారం బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అనే అంశంపై పాణ్యం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు అయ్యాయి. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపినట్లు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.