కల్లూరు: స్మార్ట్ మీటర్లను తక్షణమే నిలిపేయాలి: సిపిఎం

56చూసినవారు
స్మార్ట్ మీటర్లను తక్షణమే నిలిపేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కల్లూరులో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాలకు పాలన అర్హత లేదని విమర్శించారు. గంగవతినగర్, గోవర్ధన్ నగర్‌లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్టిక్కర్లు వేశారు. ట్రూ ఆఫ్ చార్జీలతో ప్రజలపై భారం పెరిగిందని, స్మార్ట్ మీటర్లు ప్రజలకు అనర్థాలు తీసుకొస్తాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్