కల్లూరు: అధికార పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

526చూసినవారు
కల్లూరు: అధికార పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
వైయస్సార్సీపీ పార్టీ నూతన కమిటీలు చురుగ్గా పనిచేయాలని, అధికార పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. శనివారం కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగ జనరల్ సెక్రటరీగా రామకృష్ణ యాదవ్ నియమితులైన సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డిని కల్లూరులో కలిసి మాట్లాడారు. పదవులు పొందిన అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్