కర్నూలు: లేబర్ కోడ్ రద్దుకై సిఐటియు కార్మిక ప్రచార ర్యాలీ

21చూసినవారు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు కార్మిక సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం ప్రచార ర్యాలీ నిర్వహించారు. కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నరసింహులు మాట్లాడుతూ ఆధ్వర్యంలో 9 జూలై కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సుందరయ్య సర్కిల్ నుండి బళ్లారి చౌరస్తా వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్