షేరీన్ నగర్‌లో కెవిపిఎస్ ఇంటింటి సర్వే

60చూసినవారు
కల్లూరు అర్బన్ పరిధిలోని షేరీన్ నగర్ 30వ ఎస్సీ రిజ‌ర్వేషన్ వార్డులో బుధవారం కెవిపిఎస్ ఇంటింటి సర్వే చేపట్టింది. ఎస్సీ యువత పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు దొరకక ఆటోలు నడుపుతున్నారని వెలుగులోకి వచ్చిందని. సంక్షేమ పథకాలు అందని కెవిపిఎస్ సిటీ అధ్యక్షులు యేసు రాజు తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దమధు, వంశీ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్