ఓర్వకల్లు: ఎంపీటీసీల గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలి

85చూసినవారు
ఎంపీటీసీలకు 16 నెలల నుండి గౌరవ వేతనం చెల్లించలేదని, వెంటనే విడుదల చేయాలని ఓర్వకల్లు ఎంపీపీ తిప్పన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని, అలాగే ఎంపీపీకి అవసరమైన ఫండ్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్