పాణ్యం: మురుగు కాల్వపై ఘర్షణ, గాయపడిన వ్యక్తి మృతి

74చూసినవారు
పాణ్యం: మురుగు కాల్వపై ఘర్షణ, గాయపడిన వ్యక్తి మృతి
ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో ఇళ్ల ముందు మురుగు కాల్వపై జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం స్థానికుల సమాచారం మేరకు. ఘర్షణలో అస్వస్థతకు గురైన బోయ నాగరాజు అనే వ్యక్తి చికిత్సలో కోలుకోలేక మృతి చెందాడు. బోయ గ్రామంలో బట్టి వెంకటరాముడు అనే వ్యక్తి బండ ఎందుకు వేశావని, నాగరాజును నిలదీశాడు. కుటుంబాల మధ్య తలెత్తిన వివాదంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్