కల్లూరు: డ్రైనేజ్ కాలువలపై కల్వర్టులు నిర్మించాలి

73చూసినవారు
కల్లూరు నగరంలో 23వ వార్డులోని పాఠశాల వద్ద ఉన్న డ్రైనేజ్ కాలువలపై కల్వర్టులు వేయకపోవడం వల్ల విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని కేవీపీఎస్ నగర కార్యదర్శి బాబురావు, భాస్కర్, కాలనీ వాసులు తెలిపారు. గురువారం వారు మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు వెంటనే కాలువలపై కల్వర్టులు నిర్మించాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్