పాణ్యం: ఉపాధి కూలీలను పస్తులు పెట్టొద్దు

81చూసినవారు
పాణ్యం: ఉపాధి కూలీలను పస్తులు పెట్టొద్దు
ఉపాధి కూలీలను పస్తులు పెట్టొద్దని, పెండింగ్ బిల్లులు విడుదల చేసి పనుల వద్ద టెంట్లు, మజ్జిగ, ఓఆర్ఎస్, పనిముట్లు అందించాలని ఓర్వకల్లు మండలంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. డిప్యూటీ సీఎం పూడిచెర్ల పర్యటనలో ఉపాధి పెండింగ్ బిల్లును రెండు రోజుల్లో రిలీజ్ అవుతాయని ప్రకటించారని, ఇప్పుటి వరకు బిల్లులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్