పాణ్యం: శ్రీమూల పెద్దమ్మ దేవస్థానానికి రూ. 1, 03, 237 ఆదాయం

57చూసినవారు
గడివేముల మండల కేంద్రంలోని శ్రీమూల పెద్దమ్మ దేవస్థానంలో మంగళవారం ఒక్కరోజు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, రూ. 61, 862 ఆదాయం వచ్చిందని ఈవో రామలింగారెడ్డి తెలిపారు. అలాగే చందాల ద్వారా రూ. 21, 600, సేవా టికెట్ల ద్వారా రూ. 19, 775 రూపాయలు ఆదాయం చేరిందని చెప్పారు. మొత్తం దేవస్థానం ఆదాయం రూ. 1, 03, 237 వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్