పాణ్యం: వైసీపీ అధ్యక్షుడిగా కరుణాకర్ రెడ్డి నియామకం

78చూసినవారు
పాణ్యం: వైసీపీ అధ్యక్షుడిగా కరుణాకర్ రెడ్డి నియామకం
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాణ్యం మండలంలోని వైసీపీ అధ్యక్షులుగా కె. కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం కె. కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పాణ్యం మండలంలో వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్