పాణ్యం: జిల్లా కారాగారంలో రమేష్ తో కాటసాని ములాఖత్

52చూసినవారు
పాణ్యం: జిల్లా కారాగారంలో రమేష్ తో కాటసాని ములాఖత్
కర్నూలు జిల్లా కారాగారంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రెటరీ పాలకొలను రమేష్ తో కలిసిన మంగళవారం నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ములాఖత్ అయ్యారు. టీడీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసినందుకు రమేష్ ను పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. రమేష్ కు పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్