పాణ్యం: తిప్పాయపల్లెలో దేవరలో పాల్గొన్న కాటసాని

80చూసినవారు
పాణ్యం: తిప్పాయపల్లెలో దేవరలో పాల్గొన్న కాటసాని
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ దేవర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ఆలయాల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్