పాణ్యం: సీఎం పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు పర్యవేక్షణ

65చూసినవారు
పాణ్యం: సీఎం పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు పర్యవేక్షణ
ఈ నెల 17న పాణ్యం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర, పీ4 మార్గదర్శి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో గురువారం ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు రోడ్ల గుంతలను పరిశీలించి మరమ్మత్తు పనులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్