పాణ్యం: టీడీపీ పాలనలో ప్రాజెక్టులకు నిర్లక్ష్యం

84చూసినవారు
పాణ్యం: టీడీపీ పాలనలో ప్రాజెక్టులకు నిర్లక్ష్యం
రాయలసీమ తాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గోరుకల్లు రిజర్వాయర్‌కి భూమిపూజ పీవీ నరసింహారావు చేశారు అని, నీళ్లు ఇచ్చింది వైఎస్ హయాంలోనేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యం అయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్