పాణ్యం: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలి

58చూసినవారు
పాణ్యం: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలి
కర్నూలు జిల్లా క్రిష్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జి. జె సుకుమార్ ఆధ్వర్యంలో గురువారం జోహరపురం రోడ్డులోని క్రికెట్ గ్రౌండ్ లో లైట్ టెన్నిస్ బాల్ క్రికెట్ సూపర్ 8 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీడల్లో గెలుపుపోటములను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.

సంబంధిత పోస్ట్