పాణ్యం: ఆసుపత్రి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

78చూసినవారు
పాణ్యం: ఆసుపత్రి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన బయో మెడికల్ వేస్ట్ ఎప్పటికప్పుడు తరలించి అన్ని జాగ్రత్తలు పాటించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ బాగా చేయాలని, లేకపోతే రోగాలు తిరగబెట్టే అవకాశం ఉందని తెలిపారు. సెక్యూరిటీ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్