పాణ్యం: గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

57చూసినవారు
పాణ్యం: గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నన్నూరులో రూ. 24 లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని, రూ. 25 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డు ప్రారంభించారు. రూ. 10 లక్షలతో సిమెంటు రోడ్లు, డ్రైనేజీకు భూమి పూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్