పాణ్యం: ఈనెల 27న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
By NIKHIL 80చూసినవారుఈనెల 27న ఓర్వకల్లులో టీటీడీ పాలకమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వారు మాట్లాడారు. పోటీల్లో గెలుపొందిన వారికి వరుసగా రూ. 40వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు దాతల సహకారంతో అందిస్తామని, వివరాలకు 9014659220, 6281433867 నెంబర్లను సంప్రదించాలన్నారు.