పాణ్యం: గడిగరేవులలో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన

69చూసినవారు
పాణ్యం: గడిగరేవులలో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన
సైబర్ మోసాలు, ఫోక్సో చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని గడివేముల ఎస్సై సీసీ నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం తన సిబ్బందితో కలిసి గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినులకు మాట్లాడారు. చట్టాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్