పాణ్యం: ప్రతిభావంతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది

56చూసినవారు
పాణ్యం: ప్రతిభావంతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది
హైదరాబాద్ లో జరిగిన బెల్ట్ టెస్ట్ పరీక్షలో ఎనిమిది మంది కరాటే విద్యార్థులు బ్లాక్ బెల్ట్ సాధించారని, వారు మరింత ఉన్నతంగా రాణించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్ లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతిభావంతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్