పాణ్యం: యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న యువకుడు అరెస్టు

54చూసినవారు
పాణ్యం: యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న యువకుడు అరెస్టు
పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన హరీశ్ ను అరెస్టు చేసినట్లు బుధవారం ఆలమూరు ఎస్సై అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్