హామీలు అమలు చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం

54చూసినవారు
హామీలు అమలు చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం
అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు పేర్కొన్నారు. బుధవారం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆటో కార్మికులు కొత్తబస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గడివేముల తహశీల్దార్ జమానుల్లా ఖాన్ కు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలు మాట్లాడుతూ ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని, బడ్జెట్ పెంచాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్