ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

85చూసినవారు
ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు
నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన స్పీకర్ కు పుష్పగుచ్చం అందించి అభివాదం తెలిపారు. ఈనెల 17న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్