పత్తికొండ మండలంలోని దూదేకొండ గ్రామానికి చెందిన కె. వీరారెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో గత ఏడాది చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కర్నూలులో స్పందనలో ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం కర్నూలులో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన తర్వాతే పత్తికొండ పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారని బాధితుడు సోమవారం సమాచారం వెల్లడించాడు.