బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ హత్య

84చూసినవారు
బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ హత్య
వెల్దుర్తి మండల పరిధిలో గల బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం సాయంత్రం గిరి చౌదరి అనే వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. వెల్దుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్