చెట్నపల్లి: మాదిగలకు అన్యాయం జరిగితే ఉద్యమాలకు సిద్ధం

82చూసినవారు
చెట్నపల్లి: మాదిగలకు అన్యాయం జరిగితే ఉద్యమాలకు సిద్ధం
మంత్రాలయం మండలం చెట్నపల్లిలో మాదిగల ఇళ్ల ముందు శవాలు పూడ్చడం, అక్రమ కంచెలు వేసే ప్రయత్నాలను జైభీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆదివారం మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ స్మశానవాటికకు రోడ్డు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్