జూటూరు: రైతు రాజుగా మారే రోజు దగ్గరలోనే: ఎమ్మెల్యే కేఈ

56చూసినవారు
జూటూరు: రైతు రాజుగా మారే రోజు దగ్గరలోనే: ఎమ్మెల్యే కేఈ
రాష్ట్రంలో రైతు రాజుగా మారే రోజు దగ్గరలోనే ఉందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం జూటూరులో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే శ్యాంబాబు నాగలి పట్టి పొలం దున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వర్షాలు ముందే పడటంతో రైతులు సాగు ప్రారంభించారని, అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందించిందన్నారు. హంద్రీనీవా నుంచి నీటి సరఫరా కోసం 70 కిమీ తూములు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్